good morning quotes telugu

Good Morning Quotes Telugu | 3500+ Good Morning Images Telugu

Oftentimes the quality of your day matches the quality of your morning. It is true that a positive person spreads happiness and positivity. A good quote has the power to charge you with positivity and cheerfulness for the rest day. Start your day with these beautiful Good Morning Quotes Telugu to inspire your life.

Good Morning Quotes Telugu

పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.
మన ప్రవర్తన, మన చేతలే మనల్ని
గొప్పవారిగా మారుస్తాయి.
శుభోదయం.

అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే
మనలోని మంచి ఇంకా పెరుగుతుంది.

good morning quotes telugu

అహం వల్ల ఏర్పడే అంధకారం
చీకటి కంటే భయకరంగా ఉంటుంది.
అందుకే అహంకారాన్ని వీడండి.
వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..

కొందరు మనల్ని ఇష్టపడతారు.
కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు.
ద్వేషించే వాళ్లను క్షమించండి .
ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి.
శుభోదయం నేస్తమా !

good morning quotes in telugu

ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.
ఇతరులను నవ్విస్తే అది ఆనందం.
నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ
పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.
ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.
గుడ్ మార్నింగ్..

Good Morning Quotes Telugu

నువ్వు బాధపడతావని అబద్దం చెప్పే వారి కంటే
నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి.

good morning wishes in telugu

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే
చింతలేని జీవితం నీ సొంతమవుతుంది..
శుభోదయం..

ఎవరయినా మనకి గుడ్ మార్నింగ్
గుడ్ నైట్ మేసేజులు పెడుతున్నారు
అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకోకరు ఉండరు.
వాళ్ళు మన మీద అభిమానంతో చేస్తారు కానీ పని లేక కాదు.

heart touching inspirational good morning quotes in telugu

ఆశ మనషిని బతికిస్తుంది.
ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.
కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.
శుభోదయం..

Good Morning Quotes Telugu

ఈ రోజు మీరు అనుకున్నది సాధించే
రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
శుభోదయం మిత్రమా!

good morning quotations in telugu

ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం,
డ్రామా లేదా నెగెటివిటీ..
మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు.
నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు..
గుడ్ మార్నింగ్..

కష్టం అందరికీ శత్రువే…కానీ.. ఆ కష్టాన్ని కూడా
చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం నిన్ను వరిస్తుంది.
గుడ్ మార్నింగ్..

subhodayam quotes in telugu

ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే..
వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు.
అది మీ ఇద్దరికీ మంచిది కాదు..
శుభోదయం..

అమ్మ చెప్పింది ఉదయాన్నే
మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని
నీ కన్నా మంచివారు ఎవరున్నారు!

good morning messages in telugu

జీవితం యొక్క అర్థం మీ బహుమతిని కనుగొనడం.
ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం.

నిన్ను భారంగా భావించే బంధాలతో
బలవంతంగా జీవించే కన్నా..
అటువంటి వారికి దూరంగా ఉంటూ
ఒంటరిగా జీవించడం మేలు..
శుభోదయం..

good morning images in telugu

Good Morning Wishes in Telugu

ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే,
మరెవరి అభిప్రాయం
పట్టించుకోవాల్సిన అవసరం లేదు

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను
చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.
గుడ్ మార్నింగ్.

subhodayam images

జీవితంలో మీకు ఏదైనా కావాలంటే,
దాన్ని అందుకొనే వరకు పనిచేయండి.

మన శక్తి కన్నా సహనం
ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది..
శుభోదయం..

telugu good morning kavithalu

ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి
దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి.
అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే.

నీవు ప్రేమించే హృదయంతో
ఏళ్ల తరబడి బతకడం కన్నా.
నిన్ను ప్రేమించే హృదయంతో
కొంత కాలం జీవించినా చాలు.
గుడ్ మార్నింగ్.

మంచి వ్యక్తిగా ఉండండి కాని దానిని
నిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి

నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు..
కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే..
గుడ్ మార్నింగ్..

వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది
కాని వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది

Good Morning Quotes Telugu

చక్కటి సంబంధానికి కావాల్సిన
మూడు ముఖ్యమైన అంశాలు.
కన్నీరు రాని కళ్లు.
అబద్ధాలు చెప్పని పెదవులు.
నిజమైన ప్రేమ.. శుభోదయం.

కాల్లు తడవకుండా సముద్రాన్ని దాటినా మేధావి కూడా,
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు

నిజంగా ప్రేమించే వారు ఎవరైనా..
ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు.
తన కోసం ప్రపంచాన్ని
అందంగా మార్చగలవారినే కోరుకుంటారు.
శుభోదయం.

నిరంతరం మండే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది,
నిరంతరం శ్రమించే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది.

మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.
మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది..
గుడ్ మార్నింగ్.

పట్టాభిషేకానికి ముందు రాముడు
కి అయినా వనవాసం తప్పలేదు,
ఈ రోజు నువ్వు అందరిని,
అన్నిటిని వదిలేసి చేసే వనవాసం
రేపటి మన పట్టాభిషేకానికి తొలి మెట్టు

Good Morning Quotes Telugu

నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు.
ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు.
శుభోదయం.

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన, ఈ మూడు ఉంటె
ప్రపంచం లో దేన్నయినా సాధించవచ్చు

ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది.
కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది.
కాబట్టి చేసే పని ఏదైనా సరే.
ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు.
గుడ్ మార్నింగ్.

Good Morning Images Telugu

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.
నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.
నమ్మకమే ఏ బంధానికైనా పునాది.
శుభోదయం.

జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది.
నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది.
కానీ నీ దగ్గర ఎవరు ఉండాలనేది
నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే..
శుభోదయం..

శ్రమ నీ ఆయుధం అయితే,
విజయం నీ బానిస అవుతుంది

గొడవపడకుండా ఉండే బంధం కన్నా..
ఎంత గొడవపడినా విడిపోకుండా
ఉండే బంధం దొరకడం ఓ వరం.
గుడ్ మార్నింగ్.

యుద్ధం అనేది నీలో, నీకోసం,
నిన్ను మార్చుకోవటానికి జరగాలి,
అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది

అవసరం ఉన్నప్పుడే నిన్ను
పలకరిస్తున్నారని ఎవరి గురించీ బాధపడకు.
వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా
నువ్వు గుర్తొస్తావని సంతోషించు..
శుభోదయం..

కొన్ని సార్లు నువ్వు కోరుకునే జీవితం కోసం
దేనినయినా వదులుకోగలిగినంత,
కఠినత్వాన్ని ధరించాలి

తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది.
అలాగే సమస్యతో పాటు
పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది.
దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం..
గుడ్ మార్నింగ్..

జీవితం లో జీవించి ఉండటం
కన్నా గొప్ప బహుమతి ఉండదు

Good Morning Quotes Telugu

మొదటి అడుగు వేసే ముందు
ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు..
కానీ ఒక్కసారి ముందడుగు వేశాక
వందమంది వెనక్కిలాగినా వెనుతిరిగి చూడకు..
శుభోదయం..

కొ”న్ని సార్లు తాత్కాలిక
ఆనందాన్ని ఇచ్ఛే ఔను కన్న,
భవిషతును ఆనందమయం
చేసే కాదు అనే తిరస్కరణ మంచిది

నీ ఆశయసాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే..
మరోసారి ప్రయత్నించడం మానద్దు..
గుడ్ మార్నింగ్..

ప్రపంచం అనేది, నువ్వు ప్రపంచాన్ని
చూసే కోణం మీద ఆధారపడుతుంది

గెలుపు కోసం పరుగులు పెట్టకు..
విలువలతో కూడిన బంధాలను
కొనసాగిస్తూ తెలివితేటలు సంపాదించుకో..
అదే నీకు విజయం సాధించి పెడుతుంది..
శుభోదయం..

విజయానికి తొలిమెట్టు,
నిన్ను నువ్వు నమ్మటమే

విజయమే సర్వస్వం కాదు..
పరాజయమే అంతం కాదు..
ఏం జరిగినా మన ప్రయత్నాన్ని
కొనసాగించే ధైర్యమే జీవితం..
శుభోదయం..

మన శక్తి కన్నా, మన సహనం
ఎక్కువ ఫలితాన్ని సాధిస్తుంది

చేసే పని చిన్నదైనా.. సవ్యంగా చేస్తే..
అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది..
గుడ్ మార్నింగ్

Good Morning Messages in Telugu

దేనైనా ప్రేమ తో చేసి చూడండి,
అది మీ జీవితాన్ని అత్యంత సంతోషపరుస్తుంది

గెలిచినప్పుడు పొంగిపోకుండా.
ఓడినప్పుడు కుంగిపోకుండా
ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది.
శుభోదయం

మందలో ఒకరిగా ఉండకు,
వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు

Good Morning Quotes Telugu

సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే..
ఆ సమస్యను పరిష్కరించే గొప్ప
వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది.
శుభోదయం

కెరటం నా ఆదర్శం
లేచి పడుతున్నందుకు కాదు,
పడిన లేస్తున్నందుకు

నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.
నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
శుభోదయం

అసలు పని చేయకుండా బద్ధకించేవాడికంటే,
ఎదో ఒక పని చేసేవాడు ఉత్తముడు

స్నేహం చేయడానికి తొందరపడద్దు.
స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు.
శుభోదయం

ఆత్మవిశ్వసం తో ముందడుగు వేస్తే,
ఏదైనా సాధించవచ్చు

Good Morning Quotes Telugu

కాలాలు మారవచ్చు..
మనం కనే కలల్లో మార్పు రావచ్చు.
అలాగే మనసులూ మారవచ్చు.
మదిలో తలపులూ మారవచ్చు.
కానీ మన స్నేహం ఎన్నటికీ
శుభోదయం

జీవితం లో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు,
కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే

సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.
ఆనందం నీడలా వెంటే ఉంటుంది

సక్సస్ అంటే నీ సంతకం
ఆటోగ్రాఫ్ గా మారడమే

ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.
కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం..
శుభోదయం

కల అంటే నిద్రలో వచ్చేది కాదు,
నిద్ర పోనివ్వకుండా చేసేది

నిజమైన స్నేహం మంచి ఆరోగ్యంలాంటిది..
పోగొట్టుకోనంత వరకూ దాని విలువ తెలుసుకోలేం
శుభోదయం

కష్టాల అనుభవించాక వచ్చే
విజయాలు ఎంతో తృప్తినిస్తాయి

స్నేహం నిదానంగా వికసించేది.. నెమ్మదిగా వర్థిల్లేది..
ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా విస్తరించేది..
శుభోదయం..

Telugu Good Morning SMS

సమస్యను ఎదుర్కొనే సమయం
లోనే మన ప్రతిభ కనిపిస్తుంది

విజయం సాధించిన వ్యక్తిగా కాదు.
విలువలు తెలిసిన వ్యక్తిగా
జీవించడానికి ప్రయత్నించు.

అమ్మను మించిన దైవం లేదు..
స్నేహాన్ని మించిన బంధం లేదు..
గుడ్ మార్నింగ్.

హృదయం లో నిజాయితి ఉన్నపుడు
అది వ్యక్తిత్వం లో కనపడుతుంది

విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు.
విలువల కోసం జీవించడమే లక్ష్యం కావాలి.

ఓటమి గురువులాంటిది.. ఏం చేయాలో..
ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది..
శుభోదయం..

స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే
ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.

నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని చూడకు..
అది ఆత్మహత్య కంటే ఘోరమైంది.
శుభోదయం.

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు
కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు.

చేయడానికి ఓ పని.. ప్రేమించడానికి ఓ వ్యక్తి..
జీవించడానికి ఓ ఆశ..
ఈ మూడూ ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు..
గుడ్ మార్నింగ్.

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం
వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది.

Good Morning Quotes Telugu

కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు.
సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు.
అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
గుడ్ మార్నింగ్.

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే
ఆ పనిని ప్రేమించడం నేర్చుకోండి.

అనుభవించదలచుకుంటే జీవితం అంత గొప్పది.
స్నేహం చేయదలుచుకుంటే
ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు.
గుడ్ మార్నింగ్..

నాకు సహాయం చెయ్యటానికి
రాని వారందరికి కృతజ్ఞతలు
ఎందుకంటే వారి వల్లనే నేను స్వంతంగా
పని చెయ్యటం నేర్చుకోగలిగాను.

ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా.
ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న.
శుభోదయం.

ఎలాంటి పొరపాట్లు చెయ్యని
వ్యక్తి ఎప్పటికీ కొత్తగా ప్రయత్నించలేడు.

మన హృదయం విశాలం
చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు,
తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి.
అలాగే మనలో ఓర్పు,
క్షమాగుణం మరింత పెరుగుతాయి.
శుభోదయం.

నీవు మంచివాడివే కానీ తప్పని పరిస్థితుల్లో
చెడ్డవాడిగా కన్పిస్తున్నావు.
ఆ విషయం నాకు అర్థమైంది.

మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం..
గుడ్ మార్నింగ్.

ఏదైనా విషయం గురించి కలలు కనడం సులభం.
చాలా కఠినంగా కష్టపడితేనే దాన్ని సాధించుకోగలం.

ఈ ప్రపంచంలో నీలా ఉండేది.. ఉండబోయేది.
ఇకపై ఉండాల్సింది.. కేవలం నువ్వు మాత్రమే.
అందుకే ఎవ్వరినీ నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు.
గుడ్ మార్నింగ్.

Heart Touching Inspirational Good Morning Quotes in Telugu

ఒక పర్వతాన్ని అధిరోహించిన తర్వాతే అర్థమవుతుంది
ఇంకా ఎక్కాల్సిన కొండలు ఎన్ని ఉన్నాయో..

అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.
ఎందుకంటే నీ మీద నీకు ఉన్న
నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు.
శుభోదయం.

అర్థమయ్యే పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది.
కానీ మాతృ భాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది.

ఈ ప్రపంచంలో నాకు అత్యంత
విలువైనది ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే..
గుడ్ మార్నింగ్..

Good Morning Quotes Telugu

ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన
అవకాశం జీవితాంతం ఎదురుచూసిన రాకపోవచ్చు.

నాకు నువ్వు ఎంత దూరంలో ఉన్నా..
నా మనసుకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటావు..
గుడ్ మార్నింగ్..

ఈ ప్రపంచాన్ని మార్చాలంటే
శక్తి వంతమైన ఆయుధం చదువొక్కటే.

నా ఊహల్లో చిత్రం నువ్వు..
నా నిద్రలో కలవి నువ్వు..
నన్ను నేను తట్టి చూసుకుంటే
ఆ పులకరింతకు చిరునామా నువ్వు..
శుభోదయం..

నన్ను నేను అన్వేషించుకునే
ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది..
అప్పుడే అర్థమైంది.. దాని పేరే ప్రేమని..
గుడ్ మార్నింగ్..

ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు..
నీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప..
శుభోదయం..

Good Morning Quotes Telugu

ఎవరికైనా జీవితకాలం అంటే జనన,
మరణాల మధ్య కాలం. కానీ నాకు
మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితం..
శుభోదయం..

కోమలమైన నీ నవ్వు..
గుండె గదిలో దాచుకోనివ్వు..
ప్రేమకు పర్యాయపదానివి నువ్వు..
నాకేమవుతావు? నా జీవితమే నువ్వు..
శుభోదయం..

చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం

పట్టుదల ఉంటే చాలు.. దారి ఏదైనా సరే..
గమ్యం తప్పకుండా చేరవచ్చు..
ఉదయించే సూర్యుణ్ని ఆపడం
ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి..
శుభోదయం..

మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే
వ్యక్తికి తాను మంచివాడిగా ఉండటానికి తీరిక దొరకదు.

మరణం మనిషిని ఒకసారే చంపుతుంది..
కానీ మనసు పడే బాధ
మనిషిని ప్రతిరోజూ చంపుతుంది..
ధైర్యంగా ఉండండి.. గుడ్ మార్నింగ్..

మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ క్రితం రోజు కన్నా
కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.

జీవితంలో మనం అన్నీ
కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం
ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అదే భవిష్యత్తు..
శుభోదయం..

నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే
మంచి విద్యావంతులను తయారు చెయ్యగలడు.

పొగిడేవాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు..
తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు..
గుడ్ మార్నింగ్.

Good Morning Quotations in Telugu

కోపం మాటల్లో ఉండాలి కానీ మనసులో కాదు.
ప్రేమ మాటల్లోనే కాదు మనసులో కూడా ఉండాలి.

సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా..
ఆ సమస్యను ఎదుర్కునే శక్తిని
ప్రసాదించమని కోరుకోవడం మంచిది..
శుభోదయం..

ప్రేమించే వ్యక్తికి దండించే
అధికారం కూడా ఉంటుంది.

ఒకరు చెప్పింది కాదనడం కంటే
పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం
చేయడమే మరింత ఎక్కువ అవమానకరం..
శుభోదయం..

నీవు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు
వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.

సమయాన్ని సరిగా వినియోగించుకోలేని
వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు.
గుడ్ మార్నింగ్..

Good Morning Quotes Telugu

మనది కాని దానిపై వ్యామోహం
పెంచుకోవడం మూర్ఖత్వం.

నేను అనే ఆత్మాభిమానం
మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో..
నేనే అన్న అహంకారం
మనిషిని అంతగా దిగజారుస్తుంది..
శుభోదయం..

ప్రయత్నం చేసి ఓడిపో కానీ
ప్రయత్నం చెయ్యడంలో మాత్రం ఓడిపోకు.

వెయ్యి వ్యర్థమైన మాటలు వినడం కన్నా..
ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక్క
మంచిమాట వినడం ఉత్తమం..
గుడ్ మార్నింగ్..

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవే
సమర్థులకు అవకాశాలుగా కన్పిస్తాయి.

అవకాశాల కోసం ఎదురుచూడడం కాదు.
మీరే స్వయంగా అవకాశాలను సృష్టించుకోవాలి.
శుభోదయం..

ఉదయం ఒక కొండకాయ ప్రకాశం.
మనసులో ఒక ఉత్సాహం తాజాగా ఉంది.

ఒక నలుగు నేలలో ఉదయం ఒక సంతోషం
తర్వాత మనసులో ఆశలు కనబడతాయి.

We hope you have liked this Good Morning Quotes Telugu & Good Morning Images Telugu. You may also want to see our Good Morning Wishes in Hindi & Good Morning Quotes in Hindi.

You can also find us on Pinterest, Facebook & Instagram.