
Love Quotes in Telugu | 3500+ Telugu Love Quotes
Love is a strong positive emotional & mental state which leaves you spellbound. This feeling or emotion of love can’t be sold nor bought; it can only be spread from one person to another. Here are some of the most beautiful Love Quotes in Telugu & Love Quotations Telugu to help you express how you feel. Share your love feelings with your loved ones.
Love Quotes in Telugu
నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చూపించుకునే
అభిమానం అంతే నిబద్దతతో మనల్ని
ప్రేమించే వారిపై చూపించటం.
ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు
ఒకరిని సంతోష పెట్టలేనపుడు
నువ్వు ఎంత సంపాదించిన వృధా.

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.
కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను
చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే.
ఎందుకింత నమ్మకంగా చెబుతున్నానంటే.
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.
నువ్వులేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా
అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు
అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం.
నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు.
నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.

నీవు మాట్లాడితే వినాలని ఉంది.
కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో
నేను మాయం అయిపోతున్నాను.
నా హృదయాన్ని తాకిన నీ అనురాగం
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.
Love Quotes in Telugu
ప్రేమలో ఉన్నవాళ్లు వందచెప్తారు
ప్రేమే లేదు అనేవాళ్ళు సవాలక్ష చెప్తారు కానీ
ప్రేమలో ఓడిపోయిన వాడు ఒక్కటే
చెప్తాడు తనంటే నాకు ప్రాణం అని.!
సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.

మగవాడి నిజమైన సామర్థ్యం
అతని ముందు కూర్చున్న
ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.
నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా.
ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే..
నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.
నువ్వు చేసిన మోసానికి నా భాద కన్నీరుగా
మరి నిత్యం బైటికి వస్తుంది
అదే భాద కన్నీరుగా మరి ఎక్కడ బైటికి పోతుందో
అని భయంతో ఏడవడం కూడా మానేశా.
నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.
ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.

Heart Touching Love Quotes in Telugu
మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి.
మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం వెతకండి.
శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం
ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే..
నిన్ను ప్రేమిస్తున్నానని
చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.
Love Quotes in Telugu
మర్చిపోవడం అంటే
కనపడని కన్నీటిని దాస్తు
నవ్వుతున్నటు నటిస్తూ బ్రతకడమే.
సూర్యోదయాన్ని నేను చాలా ఇష్టపడతాను.
ఎందుకంటే మరొక రోజు నీతో
గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు.
ఆ విషయాన్ని ప్రతి రోజూ నాకు గుర్తు చేస్తున్నందుకు.

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే,
ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.
ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను.
నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా.
ఆ తర్వాత తెలిసింది. నీ గురించి ఆలోచిస్తున్నానని.
కోపం అనేది ఒక చేతకానితనం మనం ఏమి చెప్పలేని
చేయలేని స్థితిలో ఉన్నావుడు ఈజీగా వచ్చే ఒక వేపన్
ఆ కోపం వలన బాంధలు దూరం
అవ్వటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు.
నిన్ను కలిసిన ఆ తొలి క్షణం
నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా.
అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే
అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని.

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం
అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.
నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు.
ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో.
Love Quotes in Telugu
మనిషి చనిపోయి దూరమైనప్పుడు పడే బాధ కన్నా
ఆ మనిషి బతికుండి దూరంగా ఉన్నపుడే గుండె కోత ఎక్కువ.
ప్రేమతో కూడిన ఒక కౌగిలింత
వంద మాటలతో సమానం.

నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి
అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని.
నీకు దూరంగా ఉన్నది నేనె కానీ నామనసు
కాదు నాకు దగ్గరగా ఉన్నది నీ జ్ఞాపకాలే కానీ నువ్వు కాదు..!
ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం,
తిరిగి ఆశించటం కాదు.
తప్పు అనేది ఒక పేజీ అయితే బంధం
అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీ లో
జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని
వదులు కోకూడదు అలాగే జీవితం కూడా ఇంతే

Love Messages in Telugu
ఎలాంటి విషయాలను దాచకుండా,
అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
ప్రాణంగా ప్రేమించే వారికి చివరిగా మిగిలేది
గుండె నిండా బాధ కంటి నిండా కన్నీళ్లు ఒంటరి
తనం అంటే ఒంటరిగా ఉండటం కాదు అందరూ ఉన్న
మనసుకి నచ్చిన వాళ్లు లేకపోవడమే ఐ మిస్ యు
Love Quotes in Telugu
ఏ కారణం లేకుండా కూడా
నవ్వవచ్చని నిన్ను
చూసాకే తెలుసుకున్నాను ప్రియా.
నాకిష్టమైన నిన్ను బాధ పెట్టకూడదనుకున్నా,
అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.

నీ నవ్వులో చందమామను మించిన అందాన్ని,
నక్షత్రాలను మించిన మెరుపును చూస్తున్నాను.
నా హృదయంలోని ప్రేమవైతే నిన్ను మర్చిపోగలను,
నా హృదయమే నువ్వైతే ఎలా మరువగలను?
నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ప్రాణం
నిలబడటానికి ఆక్సిజన్ ఎంత అవసరమో..
నా ప్రాణం నిలబడటానికి నీ ప్రేమ అంత అవసరం.
మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా,
మనల్ని మనగా ప్రేమించే వారితో
జీవితం రంగులమయంగా ఉంటుంది.

ఎవరూ మార్చలేని విషయం నీకొకటి చెప్దా.
ఆ విషయం నీకెప్పటికీ గుర్తుండిపోతుంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
Love Quotes in Telugu
ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ,
నువ్వు దూరంగా వెళుతుంటే ప్రాణం విడిచినట్టుంటుంది.
నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా?
సముద్రంలో ఉన్న నీరంత.
ఎడారిలో ఉన్న ఇసుక రేణువులంత.
ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత.
ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ,
ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ.
మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం.
విడిగ బతకడం అంతకంటే కఠినం.
ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు,
మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా.
నేనెక్కడకి వెళ్లినా నీ మనసు
నాతోనే ఉంటుందని నాకు తెలుసు.
అందుకే నా మనసుని నీ దగ్గర ఉంచి వచ్చా.
మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ
ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో,
మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే
వాళ్లు కుడా అంతే బాధ పడతారు.
ఇప్పటికి నేను కొన్ని వేల సార్లు ప్రేమలో పడ్డా.
అన్ని సార్లూ నీతోనే ప్రేమలో
పడటం విచిత్రంగా అనిపిస్తోంది.
శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు,
హృదయం కూడా గాయపడుతుందని
నీ వల్లే నాకు తెలిసింది.
Telugu Love Quotes
ప్రేమ గురించి ఆలోచించిన ప్రతిసారీ నీ
రూపమే నా కళ్ల ముందు మెదులుతోంది.
మనుషులు మారవచ్చు, రోజులు మారవచ్చు,
శరీరాలు మారవచ్చు,
కానీ నీపై నా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రియతమా!
నువ్వు నాతో ఉన్నంత సేపు
నేను ఆనందం గురించి ఆలోచించను.
ఎందుకంటే నా ఆనందమే నువ్వు కదా.
నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో,
నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో,
నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.
Love Quotes in Telugu
నీకెప్పుడైనా భయం అనిపిస్తే..
నన్ను కొంచెం గట్టిగా హత్తుకో.
నేను నీతోనే ఉంటాను కదా..
అస్సలు భయపడకు.
నీకు తోడుగా నేనున్నాగా.
మైళ్ళ దూరాన్ని మన మధ్య
ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.
నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు.
కానీ ఆ భవిష్యత్తులో మాత్రం నువ్వు కచ్చితంగా ఉంటావు.
ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా!
కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!
మనిద్దరం కలసి బ్రతకలేని
రోజంటూ వస్తే నీ గుండెలో నన్ను దాచుకో.
అప్పుడు మనిద్దరం ఎప్పటికీ విడిపోం.
జీవిత కాలం అంటే ఎవరికయినా
జనన మరణాల మధ్య ఉండే కాలం,
నాకు మాత్రం నీతో గడిపే కాలం.
నన్ను గట్టిగా హత్తుకో.
అప్పుడు నేనేం చేస్తానో తెలుసా?
నీ బాడీ హీట్ దొంగిలించేస్తా.
భరించలేని బాధనైనా,
పట్టరాని సంతోషాన్నయినా
ఇచ్చేది మనం ప్రేమించేవారే.
Love Quotes in Telugu
నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ.
నువ్వు నా స్నేహితుడివి, నా సహాయకుడివి.
నా స్వీట్ హార్ట్ వి. అసలు నువ్వు నాకు
ఏమవుతావో చెప్పడానికి అసలు మాటలు చాలవు.
కళ్ళకు నచ్చే వారిని కనులు
మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు,
కానీ మనసుకు నచ్చిన వారిని
మరణం వరకు మరిచి పోలేము.
నాకు పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదు.
సరదాగా ఉంటూ సిల్లీగా బిహేవ్ చూస్తూ..
నన్ను అన్నింటికంటే ఎక్కువగా
ప్రేమించే వాడు కావాలి. వాడు నువ్వే కావాలి.
ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు
ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.
వందేళ్లు ఒంటరిగా బతికే కంటే..
ఒక్క రోజు నీతో కలసి బతికితే చాలు
మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది,
మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది,
కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.
Love Quotations in Telugu
ఒక్కసారి నా కళ్లారా నిన్ను చూస్తే చాలు
నా భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తోంది.
గొంతులోని మాటలను నోటితో చెప్పగలం,
కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.
నువ్వు ఎలా ఉన్నా సరే నేను
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
మనం ప్రేమించే వారితో
గడిపే గంటల నిమిషాలకన్నా,
మనల్ని ప్రేమించే వారితో
గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.
Love Quotes in Telugu
నాకు వంద హఈదయాలున్నా
సరే నీపై నాకున్న ప్రేమను అవి మోయలేవు.
ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి
మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.
ప్రేమ ముందు ఏ అడ్డంకి నిలవలేదు.
నా జీవిత గమ్యమైన నిన్ను చేరుకోవడానికి ఎన్ని
ఇబ్బందులైనా ఎదుర్కొంటాను.
నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను.
నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది
కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.
ప్రేమంటే ఏంటో తెలుసా?
నీ సంతోషంలో నా సంతోషాన్నిచూడటం.
నీ బాధని నా బాధగా అనుకోవడం.
నువ్వు సంతోషంగా ఉంటావా?
బాధపడుతూనే ఉంటావా?
నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం
చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.
ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనకు చాలా
స్ట్రెంగ్త్ వస్తుంది. మనం ఎవరినైనా
ప్రేమిస్తే మనకు ధైర్యం వస్తుంది.
Love Quotes in Telugu
నిజమైన ముద్దు అనుభూతి
పెదవుల కలయిక కన్నా
ముందు వంద సార్లు కలిసే
కన్నుల భావాలలో దాగి ఉంటుంది.
ఏ అనుబంధంలోనూ అన్నీ మంచి రోజులే ఉండవు.
తుఫానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా
సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం.
ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది.
నిన్ను ప్రేమించటం
నాకు ఊపిరిపీల్చటం లాంటిది.
నిన్ను ప్రేమించటం ఆపిన నాడు
నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.
నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో..
నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది.
నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం
ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది.
మీరు ఊహించని క్షణాలలో కుడా మీలో
చిరునవ్వును తెచ్చేవారు మిమ్మల్ని ప్రేమించేవారు.
నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తోంది.
రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి వాలిపోవాలని ఉంది.
క్షణమొక యుగమంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నాకు నేనే నచ్చని
సమయాలలో కుడా నన్ను నువ్వు ప్రేమించావు.
ప్రేమ కోట్స్
నువ్వు నా జీవితంలోకి అడుగు
పెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది.
నువ్వే నా ప్రపంచమని.
నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు.
తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం
అయితే మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు
లేక ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.
ఎలాంటి పరిస్థితులెదురైనా సరే..
నేనెంత దూరంలో ఉన్నా సరే..
నువ్వు బాధపడుతున్నావనిపిస్తే
చాలు నీ దగ్గరకు వచ్చి వాలిపోతా.
ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.
Love Quotes in Telugu
ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన
ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.
నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు.
నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే
దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.
నువ్వు లేని స్వర్గం కన్నా నువ్వుండే
నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.
ప్రతి రోజూ నేను నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా.
నిన్న మాత్రం నీమీద ప్రేమకు బదులు కోపం వచ్చింది.
ఆ కోపం పెరగడానికి నువ్వే కదా కారణం.
ఇప్పుడు నువ్వే ఆ కోపాన్ని తగ్గించు.
అన్ని సమయాలలో,
అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా
చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.
నేను కోపంగా ఉన్నా,
చిరాకు ప్రదర్శించినా నన్ను
ప్రేమిస్తున్నందుకు థ్యాంక్స్.
Love Quotes in Telugu
తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం,
దానిని చివరి వరకు కాపాడుకోవటం
నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.
మనం ఎంత ఎక్కువగా గొడవపడితే అంత
ఎక్కువగా మనిద్దరి మధ్య బంధం బలపడుతుంది.
ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా
విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.
ఎవరినో పొగిడే కంటే నీతో
గొడవ పడటానికే నేను ఇష్టపడతాను.
ఎందుకంటే నువ్వంటే నాకిష్టం కాబట్టి.
నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత,
నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.
నాకు చాలా బాధగా ఉంది.
నా మీద నాకే కోపం వస్తుంది.
కంట్లోంచి నీరు వస్తున్నాయి.
నీకు ప్రేమ పంచాల్సిన నేను నిన్ను
నిందించడం నాకు నచ్చలేదు. నన్ను క్షమించు.
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా
అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.
నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి
అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు.
నేను మాత్రం నీతో కలసి
గడపడానికి కారణాలు వెతుకుతాను.
ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా,
కానీ ఈ రోజే తెలిసింది,
నా బలహీనత కూడా నువ్వేనని.
Love Koteshans
నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం.
మనిద్దరం కొట్టుకొందాం.
కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం.
తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం,
మనకు ఇష్టమైనవారు కొంతమంది
మన జీవితంలో లేకపోవచ్చు కానీ
ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.
నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది.
నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది.
నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.
ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు
ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.
నువ్వు వందేళ్లు బతికితే.
నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను.
ఎందుకంటే నువ్వు లేకుండా
ఒక్క క్షణం కూడా నేను బతకలేను.
నీతో జీవితం పంచుకునే ఆవకాశం
ఇవ్వకపోయినా జీవితాంతం
గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు.
ఈ జ్ఞాపకాలు ఉన్నంత
వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.
కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే..
నిన్ను ఇంతకంటే ముందే
నా జీవితంలోకి వచ్చేలా చేస్తా.
ఎక్కువ కాలం ప్రేమిస్తా.
ప్రేమించే హృదయాన్ని
ఎంత గయపరచినా అది
ప్రేమించటం మరువదు,
అదే ప్రేమ యొక్క గొప్పతనం.
Love Quotes in Telugu
నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు,
త్వరగా నిద్రపో, భోంచేయ్ అని చెబుతూ ఉంటా కదా.
ఆ సమయంలో నీకు ఏం
చెప్పాలనుకొంటానో తెలుసా? ఐ లవ్యూ అని.
పుట్టుక తెలిసి చావు తెలియనిది
ఒక్క నిజమైన ప్రేమ ఒక్కటే.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు.
నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను,
నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.
ఒక్క నిమిషం నా కళ్ళలో,
ఒక్క క్షణం నా మనసులో ఉండి చూడు,
నీకు తెలుస్తుంది నా బాధలోని భావమేమిటో.
నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.
మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.
నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన
పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది.
నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.
నీ గురించి ఎదురు చూసీ చూసీ చచ్చిపోతానేమో డార్లింగ్.
భయపడకు. ఎన్ని వేల సంవత్సరాలైనా
సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం.
ప్రేమ ప్రపంచం ఒక కళ,
మీరు అది అందరికీ పంచుకోవాలి.
ప్రేమించిన వ్యక్తికి మనసులో
చాలా సంతోషం కలిగింది.
We hope you have liked this most beautiful Love Quotes in Telugu & Love Quotations in Telugu. You may also want to see our Love Quotes in English & Love Quotes in Hindi. Follow us on Facebook, Twitter & Instagram.